ప్రపంచంలోనే అత్యంత ఆరాధ్యులైన (వరల్డ్ అడ్మర్మైడ్ మెన్ ) పురుషుల జాబితాలో భారత్ నుంచి నలుగురికి స్థానం దక్కింది. 42 దేశాల్లో యువ్‌గవ్ సంస్థ నిర్వహించిన సర్వే జాబితాను ప్రకటించారు. ఈ లిస్ట్‌లో ప్రధాని మోదీ నాలుగో స్థానం.. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ 14.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి 16.. బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్ 17వ స్థానంలో నిలిచారు. ఇండియాలో చూస్తే మోదీ టాప్‌లో ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో రతన్ టాటా, ఎం.ఎస్.ధోని ఉన్నారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ 7వ స్థానంలో, విరాట్ కోహ్లి 9వ స్థానంలో నిలిచారు. ఓవరాల్‌గా చూస్తే.. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మొదటి స్థానం, సాఫ్ట్‌వేర్ దిగ్గజం బిల్ గేట్స్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లు రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. బౌద్ధ మత గురువు దలైలామా 8.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 12.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 15, క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ 18వ స్థానం దక్కింది. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు నామినేషన్లు స్వీకరించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సర్వేలో రెండు ప్రశ్నల్ని అడిగారు. వాటిలో ఒక్క సమాధానాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. 42 దేశాల్లో 4500మందిని సర్వే చేశారు.
Most Admired Men in India (Top 25)
Rank |
Name |
Admiration Score |
1 |
Narendra Modi |
15.20% |
2 |
Ratan Tata |
13.19% |
3 |
MS Dhoni |
7.87% |
4 |
Bill Gates |
6.67% |
5 |
Akshay Kumar |
5.95% |
6 |
Amitabh Bachchan |
5.82% |
7 |
Sachin Tendulkar |
5.48% |
8 |
Barack Obama |
5.08% |
9 |
Virat Kohli |
4.50% |
10 |
Cristiano Ronaldo |
3.25% |
11 |
Salman Khan |
3.11% |
12 |
Shahrukh Khan |
2.93% |
13 |
Dalai Lama |
2.76% |
14 |
Elon Musk |
2.59% |
15 |
Jackie Chan |
2.33% |
16 |
Lionel Messi |
1.87% |
17 |
Vladimir Putin |
1.48% |
18 |
Jack Ma |
1.39% |
19 |
Donald Trump |
1.26% |
20 |
Keanu Reeves |
1.19% |
21 |
Michael Jordan |
1.18% |
22 |
Pope Francis |
1.02% |
23 |
Xi Jinping |
0.41% |
24 |
Recep Tayyip Erdoğan |
0.41% |
25 |
Joko Widodo |
0.24% |
Most Admired Men in World (Top 20)
Rank |
Name |
Admiration score |
1 |
Barack Obama |
8.9 |
2 |
Bill Gates |
8.3 |
3 |
Xi Jinping |
5.1 |
4 |
Narendra Modi |
4.7 |
5 |
Jackie Chan |
4.7 |
6 |
Cristiano Ronaldo |
4.5 |
7 |
Jack Ma |
4.3 |
8 |
Dalai Lama |
4 |
9 |
Elon Musk |
3.6 |
10 |
Keanu Reeves |
3.6 |
11 |
Lionel Messi |
3.5 |
12 |
Vladimir Putin |
3.3 |
13 |
Michael Jordan |
3.1 |
14 |
Amitabh Bachchan |
2.8 |
15 |
Donald Trump |
2.8 |
16 |
Virat Kohli |
2.2 |
17 |
Shahrukh Khan |
2.1 |
18 |
Pope Francis |
2.9 |
19 |
Recep Tayyip Erdogan |
1.2 |
20 |
Joko Widodo |
0.9 |
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/30egpH3
Comments
Post a Comment