Mulugu Horoscope: ఫిబ్రవరి 28 రాశి ఫలాలు- కుంభ రాశివారికి కొత్త హోదాలు!

మేషం చేపట్టిన పనులలో జాప్యం జరిగినా పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్య సమస్యలను అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల సహాయ సహాకారాలు అందుతాయి. బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుది. ధనలాభం పొందుతారు. వృషభం కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విందు, వినోదాలు, శుభకార్యాలలో పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. వివాహ, ఉద్యోగ యత్నాలు సాగిస్తారు. సంతానం నుంచి శుభవార్తలు అందుతాయి. మిథునం ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. క్రయవిక్రయాలలో లాభాలు గడిస్తారు. విలువైన వస్తువులు, ఆభరణాలు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. కర్కాటకం శ్రమకు తగిన ఫలితం కనిపిన్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తిచేస్తారు. భూ, గృహ కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. ఉద్యోగులకు నంతోషకరమైన సమాచారం అందుతుంది. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది. సింహం మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమవుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు. ఇంటా బయటా ఏర్పడిన సమస్యలు తీరుతాయి. ఉద్యోగులకు అదనవు బాధ్యతలు పెరిగినా సమర్ధవంతంగా నిర్వహిస్తారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. అరుదైన అహ్వానాలు అందుతాయి. కన్య దూరపు బంధువులతో ఆనందంగా గడుపుతారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి ముఖ్యమైన సమాచారం అందుతుంది. వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఉద్యోగం, వివాహ యత్నాలు సాగిస్తారు. సాంకేతిక విద్యలపై ఆసక్తి చూపుతారు. స్వల్ప ధనలాభం ఉంది. తుల ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. బంధువుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. క్రయవిక్రయాలలో లాభాలు గడిస్తారు. మిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృశ్చికం కొత్త వ్యాపారాలు ప్రారంభించి విజయంవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అవనరాలకు డబ్బు అందుతుంది. సోదరులతో ఏర్పడిన ఆస్తి వివాదాలు కొంత వరకు తీరుతాయి. సాంకేతిక విద్యలపై ఆసక్తి చూపుతారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. ధనుస్సు ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా సన్నిహితుల సహాయం అందుతుంది. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది. వివాహ యత్నాలు సాగిస్తారు. మకరం ప్రయాణాలలో తొందరపాటు తగదు. ఆరోగ్యం పట్ల, వాహనాలు నడిపే విషయంలో నిర్లక్ష్యం తగదు. బంధువుల నుంచి వచ్చిన సమాచారం ఆశ్చర్యం కలిగిస్తాయి. మిత్రులతో కష్ట, సుఖాలు పంచుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది. క్రయవిక్రయాలలో లాభాలు గడిస్తారు. కుంభం కొత్త పనులు ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. సోదరుల నుంచి ఆస్తి లాభం పొందుతారు. చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పచుకుంటారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ది సాధిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు లభిస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మీనం భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కుతాయి. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి.


from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/2Pu5Xpm

Comments