ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్ కేవలం తన యాప్ లో మాత్రమే ప్రతిరోజూ ఒక క్విజ్ ను నిర్వహిస్తుంది. ఈ క్విజ్ లో అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన వారిలో కొందరిని ఎంపిక చేసి వారికి బహుమతులను అందిస్తుంది. నేటి(ఫిబ్రవరి 25) క్విజ్ లో ఈ ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా చెప్పిన వారికి రూ.26,187 నగదు బహుమతి గెలుచుకునే అవకాశం లభిస్తుంది. ఇందులో అడిగిన ప్రశ్నలు, వాటికి సమాధానాలు ఇవే! మొదటి ప్రశ్న: Who played the role of an imaginary version of Adolf Hitler in the movie Jojo Rabbit? సమాధానం: Taika Waititi రెండో ప్రశ్న: Which Vietnamese city, with a dazzling new street circuit, is the latest addition to the F1 calendar? సమాధానం: Hanoi మూడో ప్రశ్న: Pravasi Bhartiya Kendra has been renamed after which late Union Minister? సమాధానం: Sushma Swaraj నాలుగో ప్రశ్న: As per the Guinness World Records, the current oldest living man on the earth belongs to which country? సమాధానం: Japan ఐదో ప్రశ్న: ________ is the highest award for a military unit in India. It was recently bestowed on INS Shivaji which comprises of 130 Officers and 630 sailors of the Indian Navy. (Fill in the Blank) సమాధానం: President’s Colour కాకపోతే ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే అవకాశం ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ఉంటుంది. ఈ క్విజ్ కు సంబంధించిన విజేతలను మార్చి 31వ తేదీన ప్రకటిస్తారు. అయితే ఈ క్విజ్ కేవలం యాప్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది కాబట్టి క్విజ్ లో పాల్గొనాలనుకునే వారు అమెజాన్ యాప్ ను కచ్చితంగా డౌన్ లోడ్ చేసుకోవాల్సిందే. మరి ఇంకెందుకాలస్యం.. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి మరి! ఈ క్విజ్ కు సంబంధించిన డైలీ అప్ డేట్స్ కోసం సమయంను చదువుతూనే ఉండండి!
from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/3a6e83j
Comments
Post a Comment