దేశీ ఇంధన ధరలు మిశ్రమంగా కదిలాయి. శనివారం 5 పైసలు పెరిగింది. మాత్రం స్థిరంగా కొనసాగింది. దీంతో హైదరాబాద్లో లీటరు పెట్రోల్ ధర రూ.79.66కు చేరింది. డీజిల్ ధర మాత్రం రూ.71.79 వద్దనే నిలకడగా ఉంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గాయి. అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్ ధర 5 పైసలు పెరుగుదలతో రూ.79.22కు చేరింది. డీజిల్ ధర మాత్రం రూ.71.09 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 5 పైసలు పెరుగుదలతో రూ.78.85కు చేరింది. డీజిల్ ధర మాత్రం రూ.70.75 వద్ద నిలకడగా ఉంది. Also Read: దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 5 పైసలు పెరుగుదలతో రూ.74.86కు చేరింది. డీజిల్ ధర మాత్రం రూ.65.78 వద్ద స్థిరంగా ఉంది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా పరిస్థితి ఇలానే కనిపిస్తోంది. పెట్రోల్ ధర 5 పైసలు పెరుగుదలతో రూ.80.51కు చేరింది. డీజిల్ ధర మాత్రం రూ.69.00 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. Also Read: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 3.98 శాతం తగ్గుదలతో 60.75 డాలర్లకు దిగొచ్చింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్కు 4.63 శాతం క్షీణతతో 55.42 డాలర్లకు తగ్గింది. Also Read: ఇకపోతే పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి రోజు మారుతూ వస్తుంటాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూ వస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ధరలు ఒక రోజు పెరగొచ్చు. మరో రోజు తగ్గొచ్చు. Also Read:
from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/2q2ZnwE
Comments
Post a Comment