ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) దేశవ్యాప్తంగా అన్ని జోన్ల పరిధిలో ఉన్న డిపోలు, కార్యాలయాల్లో మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగ నియామకాలు చేపడతారు. Read Also: వివరాలు.. * మేనేజర్ పోస్టులు ఖాళీల సంఖ్య: 330 జోన్లవారీ ఖాళీలు..
విభాగాలు: జనరల్, డిపో, మూమెంట్, అకౌంట్స్, టెక్నికల్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజినీరింగ్, హిందీ. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్/ సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ సీఎస్, బీకాం + ఎంబీఏ, బీఎస్సీ/ బీఈ/ బీటెక్, మాస్టర్స్ డిగ్రీ, అనుభవం. వయసు: హిందీ మేనేజర్ పోస్టులకు 35 సంవత్సరాలు, మిగిలిన పోస్టులకు 28 సంవత్సరాలకు మించకూడదు. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా. ముఖ్యమైన తేదీలు.. * ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 28.09.2019 * ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 27.10.2019 * పరీక్ష తేదీ: నవంబరు/ డిసెంబరు.
జోన్ | ఖాళీలు |
నార్త్‌జోన్ | 187 |
సౌత్‌జోన్ | 65 |
వెస్ట్‌జోన్ | 15 |
ఈస్ట్‌జోన్ | 37 |
నార్త్ఈస్ట్‌జోన్ | 26 |
మొత్తం ఖాళీలు | 330 |
from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/2nxeSvl
Comments
Post a Comment