డిఫెన్స్ రిసెర్చ్ & డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (
DRDO) ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్(సెప్టమ్) వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పదోతరగతి, ఇంటర్ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
వివరాలు... ఖాళీల సంఖ్య: 224
| పోస్టు |
ఖాళీలు |
| స్టెనోగ్రాఫర్ (గ్రేడ్-2) |
13 |
| అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ 'A' |
58 |
| స్టోర్ అసిస్టెంట్ 'A' |
32 |
| సెక్యూరిటీ అసిస్టెంట్ 'A' |
40 |
| క్లర్క్ (క్యాంటీన్ మేనేజర్ గ్రేడ్-3) |
03 |
| అసిస్టెంట్ హల్వాయ్ కమ్ కుక్ 'A' |
29 |
| వెహికిల్ ఆపరేటర్ 'A' |
23 |
| ఫైర్ ఇంజిన్ డ్రైవర్ 'A' |
06 |
| ఫైర్‌మ్యాన్ |
20 |
| మొత్తం ఖాళీలు |
224 |
విద్యార్హత...
| పోస్టు |
విద్యార్హత |
| స్టెనోగ్రాఫర్ (గ్రేడ్-2) |
ఇంటర్ |
| అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ 'A' |
ఇంటర్ |
| స్టోర్ అసిస్టెంట్ 'A' |
ఇంటర్ |
| సెక్యూరిటీ అసిస్టెంట్ 'A' |
ఇంటర్ |
| క్లర్క్ (క్యాంటీన్ మేనేజర్ గ్రేడ్-3) |
పదోతరగతి/ ఇంటర్ |
| అసిస్టెంట్ హల్వాయ్ కమ్ కుక్ 'A' |
పదోతరగతి/ ఇంటర్ |
| వెహికిల్ ఆపరేటర్ 'A' |
పదోతరగతి |
| ఫైర్ ఇంజిన్ డ్రైవర్ 'A' |
పదోతరగతి |
| ఫైర్‌మ్యాన్ |
పదోతరగతి/ ఇంటర్ |
వయసు: దరఖాస్తు గడువు ముగిసే సమయానికి 18 - 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: టైర్-1 (సీబీటీ-ఆన్‌లైన్ పరీక్ష), టైర్-2 (ట్రేడ్/స్కిల్/ఫిజికల్ ఫిట్‌నెస్ & సామర్థ్య పరీక్షలు) ద్వారా.
దరఖాస్తు ఫీజు: రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరంలేదు. ఆన్‌లైన్ ద్వారానే ఫీజు చెల్లించాలి.
ముఖ్యమైన తేదీలు..
| ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం |
21.09.2019 |
| ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ |
15.10.2019 |
| టైర్-1, టైర్-2 పరీక్ష తేదీలు |
వెల్లడించాల్సి ఉంది. |
from Telugu News | తెలుగు వార్తలు | Latest News in Telugu https://ift.tt/31m015N
Comments
Post a Comment